నేడు దేశంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ గంటల తరబడి వాటిని వినియోగిస్తున్నారు

స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం కళ్లపై చెడు ప్రభావం అధికంగా ఉంటోంది

స్మార్ట్‌ఫోన్ బ్రైట్‌నెస్‌ను పూర్తిగా ఉంచి నిద్రపోయే ముందు ఉపయోగించడం వలన చాలా నష్టాలు ఉన్నాయి

ఫోన్ నుండి వెలువడే కాంతి వల్ల కళ్లలోని రెటీనా దెబ్బతినడంతో పాటు చూపు కూడా నెమ్మదిస్తుందని తేలింది

కళ్లలో దురద, మంటలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు

తద్వారా లాక్రిమల్ గ్రంథిపై చెడు ప్రభావాన్ని పడుతుందని అంటున్నారు