రోజు ఉదయం లేవగానే చాలా మంది కాఫీ తాగడం అలవాటే అన్న విషయం తెలిసిందే

చాలా మంది రోజులో ఒక్కసారి కాకుండా చాలా సార్లు కాఫీ తాగకుండా ఉండలేరు

కాఫీలో ఉండే కెఫైన్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే

అదేం పట్టించుకోకుండా కాఫీ తాగడం మాత్రం మానరు. అయితే ఈ కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలెంటే తెలుసుకుందాం

 కాఫీని ఒక లిమిట్ వరకు తాగే వారిలో గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహయపడుతుందట

రెండు సార్లు మించి తాగే వారిలో బద్దకం బాగా పెరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది

ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థపై ఇది ప్రభావం చూపిస్తుందట

శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందదని, మహిళలల్లో జరిగే రుతుక్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయట