రెగ్యులర్ గా వయాగ్రా తీసుకునే వారిలో 80 శాతం వరకు కంటిచూపు కోల్పోవచ్చు
వయాగ్రా, సియాలిస్, లెవిట్రా, స్పాడ్రాలలో వినియోగించే కెమికల్స్ కళ్లకు సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు
వయాగ్రా వల్ల కళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి
వయాగ్రాను తీసుకున్నప్పుడు వారి శరీరంలో రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. దాని ప్రభావం కారణంగా ఆకస్మిక దృష్టి లోపం ఏర్పడుతుంది
రెగ్యులర్ గా వాడేవారిలో మాత్రమే కళ్లకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది
వీటిలో రెటీనాకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు
44 శాతం మంది పురుషులకు రెటీనాలో రక్తం గడ్డకట్టే సమస్య ఉండవచ్చని తేల్చారు
వయాగ్రాను తయారుచేసే సంస్థ ఫైజర్ సైతం దీనిని తీసుకునే ప్రతి 100 మందిలో ఒకరు కళ్ల మంట, కళ్లలో ఎరుపు, నొప్పి, నీళ్ళు కారుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారని కూడా తెలిపింది