చాలా మంది ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కనీసం ఒక్కసారైనా టీ తాగుతారు.
టీ తాగడం వల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది.
అయితే, ఆహారం తిన్న వెంటనే టీ తాగుతున్నారా?
ఉదర సంబంధిత సమస్యలొస్తాయి..
అల్పాహారంతో, స్నాక్స్‌తో టీ ఓకే కానీ..
భోజనానికి ముందు, భోజనం తరువాత టీ తాగొద్దు.
రక్త హీనత సమస్యల ఏర్పడే అవకాశం ఉంది
ఖాళీ కడుపుతో టీ తాగే గ్యాస్ సమస్య వస్తుంది