పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని హెచ్చరిస్తున్నారు

ఇది టైఫాయిడ్‌‌కు కారణం కావచ్చంటున్నారు. కనుక శుభ్రంగా కడిగిన తరువాతే ఉల్లిపాయల ముక్కలను తినడం మంచిది

పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు కొందరు న్యూట్రీషన్లు

కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గుండెల్లో మంట కనిపిస్తుంది

ఉల్లిపాయలను అధికంగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తుంది. దీంతో చర్మం, జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతాయి

కనుక ఉల్లిపాయలను మోతాదులో మాత్రమే తినాలి. మోతాదకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి