శరీరానికి విటమిన్లు వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో మనందరికీ తెలిసిన విషయమే

శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి

ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు

ఈ ట్యాబెట్లు ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదముంది

రోజుకు 100 గ్రాముల మోతాదు వరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి

ఈ మోతాదు మించితే నాడులు డ్యామేజ్ అవుతాయి

దీంతో చర్మ వ్యాధులు, అసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి

విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరణానికి కూడా దారితీస్తుంది