కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి
మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా ఉన్నట్లయితే, రజమ్ తక్కువగా తినండి
శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉన్న వారు పరిమిత పరిమాణంలో కిడ్నీ బీన్స్ తక్కువగా తినాలి
గర్భధారణ సమయంలో కిడ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ మేలు జరుగుతుంది
దీన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీకి కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది
తక్కవు బరువు ఉన్నవారు కూడా కిడ్నీ బీన్స్‌ను మితంగా తినాలి. ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి
వీటిని ఎక్కువగా తింటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. దాంతో బరువు పెరుగలేరు
పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు కిడ్నీ బీన్స్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి