రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాదు.. లోపల ఉన్న పార్ట్స్‌ కూడా ఆరోగ్యంగా ఉంటాయి

కానీ నిజానికి చాలా మంది బాడీలోని కొవ్వు తగ్గుతుందని చేస్తూంటారు

అలా తెలిసీ తెలియక ఏ వ్యాయామాలు పడితే అవి చేసి ప్రమాదాలకు గురైన వారు కూడా చాలా మంది ఉన్నారు

ఎక్కువ సేపు ఎక్సర్ సైజ్ చేస్తే ఎక్కువగా కొవ్వు తగ్గుతుందనుకుంటే మాత్రం అది భ్రమే

సాధారణంగా రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది

మితిమీరిన వ్యాయమాలు ఎక్కువగా చేయడం వలన ఎముకలు విరగడంతో పాటు హార్ట్ ఎటాక్స్, రకాలైన జబ్బులు కూడా వస్తాయట

వ్యాయమం చేసేవారు ఒకేసారి కొన్ని రకాల ఆహారాలను తినడం మానేయకూడదు, కొద్దికొద్దిగా ఆహార శైలిలో మార్పులు చేసుకోవాలి

కాబట్టి.. కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు