రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదముంది. డయాబెటిస్ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి
తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది.. అతిగా తీసుకోకండి
తేనె ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది
నేరుగా తింటే బరువు పెరిగే అవకాశముంది.. అందుకే వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి
తేనె ఎక్కువగా తీసుకుంటే దంతాక్షయం వచ్చే ప్రమాదముంది