పిస్తాపప్పులు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

పిస్తాపప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది

పిస్తాపప్పులు ఎక్కువగా తింటే అదనంగా తలనొప్పి, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది

పిస్తాపప్పులు ఎక్కువగా తినడం వల్ల హైపర్‌టెన్షన్‌తో సహా వివిధ హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది

రోజువారీ పిస్తాపప్పులను తినడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది

వీటిలోని పోషకాలు కొంత కాలం తర్వాత శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది

ఎక్కువగా పిస్తాపప్పులను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది

ట్రీ నట్ ఎలర్జీ ఉన్నవారు పిస్తా తినడం వల్ల వాంతులు, నోటిలో దురద, తిమ్మిర్లు, వికారం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది