సోయాబీన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకుంటే మాత్రమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

ఒకవేళ సోయాబీన్‌ను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది

సోయాబీన్‌ అధికంగా తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది

సోయాబీన్‌తో చేసిన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే స్థూలకాయం బారిన పడేలా చేస్తుంది

గర్భిణులు సోయాబీన్స్ తినాలని వైద్యులు సలహా ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఇది గర్భిణీలకు వాంతులు కలిగించవచ్చు

ఇలాంటి సందర్భంలో సోయాబీన్స్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది

సోయాబీన్‌ను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు

కొన్నిసార్లు సోయాబీన్స్ అధికంగా తింటే అలర్జీకి కూడా దారితియ్యొచ్చు