రొట్టెలు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
రోటీ అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.
రోటీలో ఉండే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం పెరిగి అలసట, నీరసం మొదలవుతాయి.
రోటీలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, అధిక చెమట ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
రోటీల్లో అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం సమస్యకు కారణమవుతుంది.
రోటీ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
రొట్టెలు ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది.
రోటీల్లో అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఊబకాయం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి.
కాబట్టి, రోటీని నియంత్రిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
దీని వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.