అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చిన్న మెతుకు కింద పడకుండా తినాలని.. సక్రమమైన దిశలో కూర్చుని భూజించాలి

మన దేశంలో రోజూలో మూడు అన్నం తింటుంటాం.. దక్షిణాదిలో అన్నం రోజూలో మూడు తింటే.. ఉత్తరాదిలో మాత్రం ఎక్కువగా చపాతీలు, రోటీలు తిని గడిపేస్తుంటారు

అయితే మూడు పూటల అన్నం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదట

మూడు పూటల అన్నం ఎక్కువగా తినడం అనారోగ్య సమస్యలను కలిస్తుందట. ఎలాగో తెలుసుకుందామా

అన్నం ఎక్కువగా తినడం వలన సులభంగా బరువు పెరుగుతారు. అన్నంలో ఉండే క్యాలరీలు బరువు పెరిగేందుకు సహాయపడతాయి

కొన్ని సందర్భాల్లో అన్నం ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య తీవ్రంగా వేధిస్తుంది

మధుమేహ రోగులు అన్ని పూటలు అన్నం తినకూడదు. ఇది వ్యాధి ప్రభావన్ని మరింత పెంచుతుంది

అన్నం అధిక మోతాదులో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట