మంచి పోషకాలను కలిగిన పండ్లలో పియర్స్ కూడా ఒకటి.

దీనికి మంచి రుచి మాత్రమే ఆరోగ్యానికి మేలు చేసే లక్షణం కూడా ఉంది.

అయితే దీన్ని అధికంగా తింటే లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

ఇప్పడు బేరి పండ్లను అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రవాలు ఏంటో తెలుసుకుందాం.

బేరి పండ్లను అతిగా తింటే జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.

బేరి పండ్లను మోతాదుకు ముంచి తింటే గ్యాస్, తిమ్మిరి, అతిసారం వంటి వ్యాధుల బారిన పడతారు.

పియర్స్‌ను అతి తినడం శరీరం కూల్ అయి జలుబు, దగ్గుకి దారితీస్తుంది.

బేరి పండు అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ వస్తుంది.

దీని అధిక వినియోగం వల్ల మూర్ఛ, మైకం, శ్వాస సమస్యల బారిన పడే అవకాశం ఉంది.