ఆవాలు అధికంగా తీసుకోవడం చర్మంపై దద్దుర్లు వస్తాయి

ఆవాలు అధిక వినియోగం ఊపిరి ఆడకపోవడం, గురక, తల తిరగడం వంట సమస్యలు తలెత్తుతాయి

ఆవాలు అధికంగా తినడం వల్ల వికారం, వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంది

వీటి అధిక వినియోగం కారణంగా ముఖం, కళ్ళు, గొంతు వాపు వంటి సమస్యలు వస్తాయి

ఆవాల నూనెలో అధిక స్థాయి ఎరూసిక్ యాసిడ్ వల్ల గుండె కండరాలు భారీగా దెబ్బతింటాయి

ఆవనూనెలో ఉండే ఎరుసిక్ యాసిడ్ ఊపిరితిత్తుల సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆవాలు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి

ఆవాల నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి

గర్భిణీ స్త్రీలు ఆవాల నూనె, నల్ల ఆవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల  పిల్లలకి హాని చేస్తాయి

ఆవాలలో ఉండే రసాయనాలు గర్భస్రావానికి కారణం అవుతుంది