ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

ద్రాక్షలో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది

సాలిసిలిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది

ఎక్కువ ద్రాక్ష పండ్లను తినడం వల్ల డయేరియా వస్తుంది

ద్రాక్ష ఎక్కువగా తింటే శరీర బరువు పెరుగుతుంది

ద్రాక్ష తినడం వల్ల కేలరీలు త్వరగా పెరుగుతాయి

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వస్తాయి

మధుమేహం ఉన్న వారు తక్కువగా ద్రాక్ష తినాలి

ఒక రోజులో దాదాపు 32 ద్రాక్ష పండ్లు తినవచ్చు