మంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు

చికెన్ తో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారు చేస్తారు

తందూరీ నుంచి బీర్యానీ వరకు ఇలా ఎన్నో వైరైటీలతో చికెన్‌ను భుజిస్తారు

అయితే చికెన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తేలుసుకుందాం

రోజూ చికెన్ తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది

చికెన్ ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది

చికెన్ అధికంగా తీసుకోవడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వస్తుంది

చికెన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది