క్యాలీఫ్లవర్ అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్యాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటారు.

మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తుంది.

కాలీఫ్లవర్ తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ వెంటనే ఆకలి వేస్తుంది.

బ్లడ్ థినర్స్ తీసుకుంటున్న వారు కూడా క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దీనిలో విటమిన్ కె ఉండటం వల్ల బ్లడ్ థినర్స్ తీసుకునే వారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు.

గుండెపోటు వచ్చిన చాలా మంది రక్తం పల్చబడటానికి మందులు తీసుకుంటారు ఈ సందర్భంలో కాలీఫ్లవర్ వారికి ప్రమాదకరం.