క్యారెట్ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ, తరచూ క్యారెట్లు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా

కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడేవారు క్యారెట్లు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు

అలాంటి వారు క్యారెట్లు తినడం వల్ల ప్రయోజనం కంటే హానీ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు

క్యారెట్ తినడం వల్ల కొందరిలో దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది

క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో కెరోటిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది కెరోటినిమియాకు కారణమవుతుంది

క్యారెట్‌లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్లను ఎక్కువగా తినకూడదు

క్యారెట్లు తల్లి పాల రుచిని మారుస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు పెద్ద మొత్తంలో క్యారెట్ జ్యూస్ తాగకుండా ఉండాలి

కొన్ని నివేదికల ప్రకారం.. చిన్న పిల్లలకు క్యారెట్లు సురక్షితం కాదు. అందుకే, క్యారెట్లు చిన్న పిల్లలకు చాలా అరుదుగా ఇవ్వాలి