టొమాటోలో హిస్టామిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది స్కిన్‌ అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది

టొమాటోల్లో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్  కూడా ఉంటాయి. ఇవి గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతాయి.

టొమాటోలో కాల్షియం, ఆక్సలేట్ ఉంటాయి. శరీరంలో వీటి స్థాయులు  పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది

 టొమాటోలు అధికంగా తినడం వల్ల కీళ్ల నొప్పులు రావొచ్చు

టొమాటోస్‌లో సాల్మొనెల్లా అనే సమ్మేళనం ఉంటుంది. అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశముంది