ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి

రోగనిరోధక శక్తిపై పెనుప్రభావం చూపుతుంది

స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్ వస్తుంది

ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది

చక్కెర ఎక్కువగా తీసుకోవడం బీపీకి కారణమవుతుంది

పంచదార మోతాదు ఎక్కువైతే పంటి సమస్యలు తలెత్తుతాయి