సాధారణంగా ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆకు కూరలలో ఎన్నో పోషకాలుంటాయి

అందులో పాలకూర మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది

పాలకూర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలోపేతం చేస్తుంది

చలికాలంలో పాలకూరను అసలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందామా

చలికాలంలో పాలకూరను తినడం వలన వ్యక్తి తన శక్తిన కోల్పోవడమే కాకుండా.. నీరసంగా ఉంటాడు

పాలకూరలో పీచు ఎక్కువగా ఉండడం వలన బచ్చలి కూరలో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిళ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి

పాలకూర ఎక్కువగా తినడం వలన శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాయి పేరుకుపోతుంది

కీళ్ల నొప్పితో బాధపడేవారు పాలకూరను అస్సలు తినకూడదు. దీనిని తినడం వలన కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది