సమయాభావం కారణంగా ప్రజలు అనేక చెడు అలవాట్లను అలవర్చుకుంటారు

చాలా మంది నిలబడి తింటుంటారు. ఇలా తినడం ఒక రకమైన ట్రెండ్‌గా మారింది

అయితే నేలపై కూర్చొని తినడం చాలా మంచిది. ఈ పద్ధతి సమయాన్ని ఆదా చేస్తుంది

మనం నేలపై హాయిగా కూర్చొని ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం తీసుకున్నట్లు మెదడుకు సందేశం వెళ్తుందని పరిశోధనలో వెల్లడైంది

నివేదికల ప్రకారం, నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు

నిలబడి ఆహారం తినే అలవాటు ఉన్నవారికి తరచుగా ఎక్కువ ఆకలితో ఉంటారు. ఇతర వ్యాధులు దరి చేరుతాయి

నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది

నిలబడి ఆహారం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి