ప్రొటీన్లు ఎక్కువ మొత్తంలో శరీరానికి అందితే కిడ్నీ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయనే విషయం తెలుసా

అందువల్లనే ప్రోటీన్ షేక్‌ కిడ్నీ రోగులకు చాలా ప్రమాదం

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ ప్రోటీన్ షేక్ తాగడం మంచిది

ప్రోటీన్ షేక్స్‌లో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే.. డీహైడ్రేషన్ సమస్యకు గురికావచ్చు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ షేక్స్ అధికంగా తాగడం వల్ల బీపీ కూడా గణనీయంగా తగ్గిపోతుంది

ఈ డ్రింక్‌ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్‌ పడిపోతుందనేది ఎక్కువ మంది చెబుతున్నారు. కాబట్టి రక్తపోటుతో బాధపడేవారు ప్రోటీన్ షేక్ తాగకపోవడం మంచిది

తక్కువ మోతాదులో ప్రొటీన్ షేక్స్ తీసుకుంటే చర్మానికి మేలు జరుగుతుందనేది నిపుణుల మాట

అందుకే ప్రోటీన్ షేక్ మోతాదులో తాగడం మంచిది