అలోవెరా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది
చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు జ్యూస్ రూపంలో తీసుకుంటారు
కానీ అధికంగా తాగడం వల్ల శరీరానికి ఈ నష్టాలు కలుగుతాయి
మరి ఆ నష్టాలేంటో ఓసారి చూద్దాం
కలబంద రసం అధిక వినియోగం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది
అలోవెరా జ్యూస్‌ని ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
మీరు బరువు తగ్గడానికి కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకుంటే, ఇది చర్మం అలెర్జీలకు కారణం కావచ్చు