టీ తాగడం ద్వారానే రోజును ప్రారంభించేవారు లెక్కలేనంత మంది ఉంటారు

అయితే, చాలామంది ఒక కప్పుతో కాదు.. రోజులో చాలాసార్లు టీ తాగేవారు ఉన్నారనేది సత్యం

ఇలా రోజుకు చాలా కప్పుల టీ తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి

రోజుకు 3 నుండి 4 కప్పుల టీని తీసుకుంటే అది మీ ఆరోగ్యంపై ప్రాణాంతక ప్రభావాన్ని చూపుతుంది

టీలో ఉండే కెఫిన్ నిద్రలేమి, తల తిరగడం, గుండెల్లో మంట, నెర్వస్‌నెస్ వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది

టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది

టీ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి

టీలో ఉండే మూలకం శరీరంలో ఐరన్ లోపాన్ని మరింత పెంచుతుంది