నెలసరి సమయంలో మహిళలు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతుంటారు

అయితే కొందరు ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఆల్కహాల్‌ తీసుకుంటుంటారు

పిరియడ్స్ సమయంలో  ఆల్కహాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది

శరీరంపై కూడా తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది

ఆల్కహాల్ బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. నెలసరి నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని మినరల్స్ స్థాయులు దెబ్బతింటాయి

హార్మోన్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది

ఆల్కహాల్‌ గర్భధారణపై కూడా ఎఫెక్ట్‌ చూపిస్తుంది