బరువును తగ్గించడంలో కొబ్బరి నీళ్ల పాత్ర కీలకమైనదే

ఐతే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

తక్కువ రక్తపోటుతో బాధపడేవారు కూడా కొబ్బరినీళ్లు తాగకూడదు

కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొటాషియం స్థాయిలు పెరిగి హార్ట్‌ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది

కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొటాషియం స్థాయిలు పెరిగి హార్ట్‌ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది

అలర్జీ ఉన్నవారు రాత్రిపూట పాలు అస్సలు తినకూడదు

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాల్లో మరొకటి ఇవి తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపించడం

ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి