బాదంపప్పు మన శరీరానికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి

రోజుకు రెండు బాదాంలనైనా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు

కొందరికి రాత్రి బాదం పప్పులను నీళ్లల్లో నానబెట్టి ఉదయమే వాటి తొక్క తీసి తినడం అలవాటు

ఈ లక్షణాలున్నవారు బాదంపప్పును అస్సలు తినకూడదు

హైబీపీతో బాధపడుతున్నవారు బాదంపప్పును అస్సలు తినకూడదు

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదంపప్పుకు దూరంగా ఉంటే మంచిది

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బాదంపప్పులకు దూరంగా ఉండాలి

ఎసిడిటీ ఉన్నవారు బాదంపప్పుకు దూరంగా ఉంటే మంచిది