యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు.

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే.

చిన్న మూవీగా విడుదలైన భారీ కలెక్షన్ల సునామీ సృష్టించింది.

తాజాగా డీజే టిల్లు మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు.

ఈ మూవీకి సిక్వెల్ తీసుకురానున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి..