శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే

 తాజాగా తన ఫాలోవర్స్తో మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ అమ్మడు.

అందులో భాగంగా తన పచ్చబొట్టు గురించి ప్రస్తావించారు.

తన చేతి పై ఉన్న టాటూ రోజ్ అని.. అయితే అది చూడటానికి క్యాబేజీలా ఉంటుందని చెప్పింది.

అది క్యాబేజిలా ఉండటానికి కారణం దానికి ప్రేమ కావాలి. అందుకే అది క్యాబేజిలా కనిపిస్తుంది అని తెలిపింది.