క్రాక్ సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చింది శ్రుతి హాసన్

ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి

సలార్ సినిమాలో శ్రుతి నటిస్తున్న సంగతి తెలిసిందే

వాల్తేరు వీరయ్య చిత్రంలోనూ కనిపించనుంది

ఇండస్ట్రీ, సమాజం గురించి సంచలన కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీ మాత్రమే కాదు..సమాజంలో కూడా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉందని తెలిపింది

వాస్తవానికి మనం పురుషాధిక్య సమాజంలో జీవిస్తున్నామని అనుకుంటున్నాను

సినీ పరిశ్రమలోనే పురుషాధిక్యత ఉందంటే నేను అంగీకరించను అంటుంది శృతి