శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. 

శృతి ప్రియుడు శంతను హజారికా

 ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటున్న శృతి, శంతనులు

 చాలా కాలం నుంచి డేటింగ్‌లో ఉన్న శృతి, శంతనులు

తన బాయ్ ఫ్రెండ్ ఉన్న ఫోటోలను తరచుగా శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది