నాగచైతన్య జోష్ లో ఓ చిన్న పాత్రలో నటించింది ఈ భామ
ట్రెడిషనల్ అవతార్ తో కనిపించిన శ్రేయా రెచ్చిపోయింది.
తర్వాత హిందీ తమిళ చిత్రాల్లో ట్రై చేసింది.
ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది
శ్రేయా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
హాట్ ఫోటోషూట్ తో ట్రెండింగ్ గా మారింది.