కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ నిధి శెట్టి

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీనిధికి మంచి క్రేజ్ వచ్చింది.

తొలి సినిమాతోనే నటన, అందంతో కట్టిపడేసింది శ్రీనిధి

విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా చేసింది

కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ నిధి శెట్టి

కోబ్రా సినిమాకు భారీగా రెమ్యునరేషన్ అందుకుందట

శ్రీనిధి కి ఛాన్స్ లు ఇవ్వాలంటే నిర్మాతలు ఆలోచిస్తున్నారట

కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించిందట