ఏపీలో 1500 కోట్లతో శ్రీ సిమెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం

 గుంటూరు జిల్లాలోని దాచేపల్లి సమీపంలో ఈ ప్లాంట్‌

సీఎం జగన్‌, శ్రీ సిమెంట్స్‌ ఎండీ భేటీలో ఈ నిర్ణయం

24 నెలల్లో ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్న కంపెనీ ఎండీ

ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్న సీఎం