శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తినవద్దు

ఈ నెలలో వెల్లుల్లి-ఉల్లిపాయలు వినియోగించవద్దు 

శ్రావణ మాసంలో  వంకాయను తినకూడదు

శివలింగానికి పసుపు, కుంకుమలను సమర్పించవద్దు. 

శివుడిని పూజించేటప్పుడు  నల్లని దుస్తులు ధరించవద్దు

శివునికి మొగలి పుష్పాన్ని సమర్పించవద్దు