బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు బాలీవుడ్ బ్యూటీ  శ్రద్ధా కపూర్.. 

2010లో టీన్ పట్టి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అషికీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రద్ధా కపూర్.. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రద్ధా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

కానీ ఇంతవరకు శ్రద్ధా కపూర్ టాలీవుడ్ సినిమా పై ఎలాంటి  అనౌన్స్ మెంట్ జరగలేదు.

ఇక శ్రద్ధా చివరగా బేదియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె తూ జూతీ మైన్ మక్కార్ చిత్రంలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఈ చిన్నది అందం అభినయం తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోస్ కు ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి. ఇంత బ్యూటీ ఎలా అమ్మ అంటూ..