సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ
పలు సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది ఈ భామ
ఆ తర్వాత సైడ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది.
తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమా చేస్తోంది
సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా పాపులర్ ఈ బ్యూటీ
శ్రద్ధ దాస్ లేటెస్ట్ గా వైట్ కలర్ లెహంగాతో కాక పుట్టించింది.