తెలుగు-తమిళం-హిందీ భాషల్లో నటించింది శ్రద్ధాదాస్
ఇరుగు పొరుగు భాషల్లో కెరీర్ బాగానే సెట్ చేసుకుంది ఈ బ్యూటీ
2008లో సిద్దూ ఫ్రమ్ సీకాకుళం సినిమాతో తెరంగేట్రం చేసింది
అల్లు అర్జున్ ఆర్య 2లో అతిథిగా నటించింది
2016 హారర్ బ్లాక్ కామెడీ చిత్రం 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లోను నటించింది
హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ