పెరుగులో పలు ఆరోగ్య పోషకాలున్నాయి. అయితే రాత్రిపూట తినడం మంచిది కాదు
రాత్రిపూట పుల్లటి పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటివి వస్తాయి
అలాగే అజీర్తి సమస్యలు పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది
రాత్రిపూట పెరుగు తినడం వల్ల కూడా ముఖంపై మొటిమలు కూడా వస్తాయి
ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు