పీరియడ్స్ సమయంలో మహిళలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు
నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొందరు మద్యం తాగుతారు
పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంపై ఆల్కహాల్ సేవించడం అస్సలు మంచిది కాదు
మద్యం సేవించడం వల్ల శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది
ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల తిమ్మిరి మరింత తీవ్రతరం అవుతుంది
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని పలు భాగాలు దెబ్బతింటాయి
ఆల్కహాల్ తీసుకోవడం గర్భధారణపై కూడా ప్రభావం చూపుతుంది
ఆల్కహాల్ తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
పీరియడ్స్ సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు