చందన పయ్యావుల షార్ట్ ఫిలిం హీరోయిన్

పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది 

చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటుంది ఈ భామ 

ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రీల్స్ తో ఆకట్టుకుంటుంది 

పలు సినిమాల్లోనూ నటించి మెప్పింది ఈ బ్యూటీ

మొన్నీమధ్య వచ్చిన సిందూరం అనే సినిమాలో ఫ్రెండ్ రోల్ లో నటించింది