జీవిత - రాజశేఖర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక

'దొరసాని'తో పరిచయమైన శివాత్మిక

అప్పుడు కెరియర్ కలర్ఫుల్ గా కనిపించిందన్న శివాత్మిక

ఆ తరువాత గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది

ఇక్కడ నిలదొక్కుకోవడం ఈజీ కాదని అర్థమైందన్న శివాత్మిక

'దొరసాని' సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నాను

మన పని మనం చేసుకుంటూ పోవడమే మన చేతుల్లో ఉంటుంది