శివాత్మిక.. దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ

మొదటి సినిమాతోనే నటన పరంగా ఆకట్టుకుంది ఈ చిన్నది.

మొదటి సినిమాలో మంచి మార్కులు పడటంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ  బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా శివాత్మిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తో మరోసారి యూత్ ను తనవైపు తిప్పుకుంది..

ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.