సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని

కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది

ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది

ఒక వైపున సినిమాలు చేస్తూ.. మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ

తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది

తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది

ఇటీవల ఆమె చేసిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

ఈ అమ్మడి ఫోటోషూట్ లో కూడా ముందే ఉంటుంది

తాజా ఫోటోషూట్ మీరు ఓ లుక్కేయండి