టాలీవుడ్ కోసం ఏకంగా న్యూజిలాండ్ నుంచి దిగింది షెర్లీ సెటియా

కృష్ణ వ్రింద విహారి సినిమాలో నటించింది ఈ భామ

సినిమా కోసం ఈ బ్యూటీ తెలుగు నేర్చుకుంది

సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది

సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది

అంతే కాదు ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలుగులో పాట కూడా పడింది.

అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది

తెలుగులో ఈ భామకు ఛాన్స్‌లు వస్తాయేమో చూడాలి