శిల్పా తన పిల్లలతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు

శిల్పాశెట్టి పిల్లలుతో హోలీ ఆడుతూ ఓ వీడియో పంచుకున్నారు.

శిల్పా కుటుంబంతో కలిసి ఇంట్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు

ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది

వీడియో చూడండి

బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ శిల్పా పిల్లలకు కావల్సినంత సమయం కేటాయిస్తారు