టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి శర్వానంద్ పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారింది

త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నా శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరు అని అంతా ఆరాతీస్తున్నారు

శర్వానంద్ తెలంగాణ అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని తెలుస్తోంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దదే

శర్వానంద్ పెళ్లాడబోతున్న అమ్మాయి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి మనవరాలు అని తెలుస్తోంది

ప్రస్తుతం ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోందట. త్వరలోనే ఆమె మెడలో శరవనంద్ మూడుముళ్ళు వేయనున్నాడు

శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఈ నెల 26న గ్రాండ్ గా కొంతమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది