పక్కింటి అబ్బాయిలా కనిపించే నటుడు శర్వానంద్‌ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు

యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రక్షితా రెడ్డితో ఆయన నిశ్చితార్థం గురువారం జరిగింది

అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది

వీరి నిశ్చితార్ధానికి రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు హాజరయ్యి శుభాకాంక్షలు తెలియజేశారు

వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది

ప్రస్తుతం శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి

అసలింతకీ రక్షితా రెడ్డి ఎవరంటే.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె